Friday, 16 August 2013

లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడే ప్రదేశాలు

లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడే ప్రదేశాలు:

1,ఏనుగు యొక్క కుంభస్థలం,
2,గోపృష్ఠం,
3,తామరపువ్వు,
4,బిల్వదళం,
5,స్త్రీయొక్క సీమంతము ( నుదుటి భాగము )

ఈ ఐదు కూడా లక్ష్మీదేవికి ప్రబల నివాస స్థానములు. అందుకే ఏనుగు ముఖమును ( గజముఖుని ), గో పృష్ఠమును పూజించడం వలన, పద్మములతోను బిల్వదళములతోను ఈశ్వరుని సేవించడం వలన, సీమంతమందు కుంకుమతో అలంకరింపబడిన స్త్రీల ముఖమును దర్శించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనేక సంపదలను పొందగలము.
లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడే ప్రదేశాలు

1,ఏనుగు యొక్క కుంభస్థలం, 
2,గోపృష్ఠం,
3,తామరపువ్వు, 
4,బిల్వదళం,
5,స్త్రీయొక్క సీమంతము ( నుదుటి భాగము )

ఈ ఐదు కూడా లక్ష్మీదేవికి ప్రబల నివాస స్థానములు. అందుకే ఏనుగు ముఖమును ( గజముఖుని ), గో పృష్ఠమును పూజించడం వలన, పద్మములతోను బిల్వదళములతోను ఈశ్వరుని సేవించడం వలన, సీమంతమందు కుంకుమతో అలంకరింపబడిన స్త్రీల ముఖమును దర్శించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనేక సంపదలను పొందగలము.

August 16, 2013 - Friday
శ్రీ విజయనామ సంవత్సరం, దక్షిణాయనం,వర్ష ఋతువు
Week వారము : Friday, Month : శ్రావణ, Paksha : శుక్లపక్షం
Tithi తిథి : దశమీ 11:02 PM
Sunrise సూర్యోదయం : 05:59 AM, Sunset సూర్యాస్తమయం : 06:33 PM
Moonrise చంద్రోదయం : 02:05 PM
Star నక్షత్రం : జ్యేష్ఠా 11:06 PM
Yogam యోగం : వైధృతి 11:11 PM
Solar Zodiac సూర్యరాశి : కర్క, Lunar Zodiac చంద్రరాశి : ధను23:05:57
Rahukalam రాహుకాలం : 10:42 AM to 12:18 PM
Yamagandam యమగండం : 03:24 PM to 04:58 PM
Durmuhurtham దుర్ముహూర్తం : 12:40 PM to 01:32 PM
Varjyam వర్జ్యం : 06:03 AM to 07:30 AM
Amritakalamu అమృతకాలం : 02:59 PM to 04:26 PM
 
No comments:

Post a Comment